PLEASE VISIT http://www.telugustockmarket.com/ for most accurate stock tips
TELUGUSTOCKMARKET.COM - FIRST EVER STOCKMARKET AND FINANCIAL PORTAL IN TELUGU
తెలుగు లో తోలి బిజినెస్స్ పోర్టల్ - www.telugustockmarket.com ప్రతీ రోజు స్టాక్ మార్కెట్ విశేషాలు మరియు టిప్స్ కొరకు ఇప్పుడే విచ్చేయండి .
ఈ దిగువ లింక్ ని దయ చేసి క్లిక్ చేయగలరు
04-05-2010
- ఐడిబిఐ నుంచి 'నిఫ్టీ ఇండెక్స్ ఫండ్'
ఐడిబిఐ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నుంచి తొలి ఎన్‌ఎఫ్‌ఒ విడుదలైంది. 'ఐడిబిఐ
నిఫ్టీ ఇండెక్స్ ఫండ్' పేరిట భారత ఇన్వెస్టర్లకు ఈ ఫండ్‌ను పరిచయం చేస్తున్నట్టు
సంస్థ ఎండి కృష్ణమూర్తి విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఎన్‌ఎస్‌ఇ మార్కెట్
కాపిటలైజేషన్‌లో 60 శాతం ఉన్న నిఫ్టీ 50 స్టాక్స్‌లో మాత్రమే పెట్టుబడులు
పెట్టనున్నామని ఆయన తెలిపారు. ముఖ విలువ 10 రూపాయలుగా ఉన్న యూనిట్లపై కనీసం 5 వేల
రూపాయల వరకూ పెట్టుబడి పెట్టవచ్చని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్లు కోరుకునే వారికి
ప్రత్యేక ఆఫర్లున్నాయని తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఒ మే 31 వరకూ అందుబాటులో ఉంటుందని
వివరించారు.